Header Banner

ముగిసిన హరీష్ రావు విచారణ! 40 నిమిషాల పాటు... కీలక వివరాలు వెల్లడి!

  Mon Jun 09, 2025 13:23        Politics

హరీష్ రావు విచారణ 40 నిమిషాల్లో ముగిసింది. విచారణ సందర్భంగా దైవసాక్షిగా వాస్తవాలు మాత్రమే చెబుతానని హరీష్ రావు ప్రమాణం చేశారు. పీసీ ఘోష్ కమిషన్ హరీష్ రావును ఓపెన్ కోర్టులోనే ప్రశ్నించింది. కమిషన్ ముఖ్యంగా ప్రాజెక్ట్ రీడిజైన్, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు, మరియు కేబినెట్ అనుమతులపై ప్రశ్నించింది.

 

ఇది కూడా చదవండి: సాక్షి ఛానల్ కు బిగ్ షాక్.. సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ అరెస్టు! నెక్స్ట్ జగనే..

 

అలాగే, హరీష్ రావు ఎప్పటివరకు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నారని అడిగిన ప్రశ్నకు ఆయన 2014 జూన్ 2 నుంచి 2018 నవంబర్ వరకు పనిచేశానని సమాధానమిచ్చారు. కమిషన్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన కారణాలు, అలాగే తుమ్మిడిహట్టి నుంచి ప్రాజెక్ట్ స్థలాన్ని ఎందుకు మార్చారన్న అంశాలపై కూడా విచారణలో ప్రశ్నించారు.

 

ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

ఆ పుణ్యక్షేత్రానికి రెండు వందే భారత్ రైళ్లు! రూట్ అండ్ టైమింగ్స్ ఇవే!

 

 టీడీపీ ఎమ్మెల్యేకు అస్వస్థత! మూల పెద్దమ్మ దేవరలో స్పృహ తప్పి...

 

ఆధార్ కార్డులో ఈ తప్పులు ఉంటే వాటికి అనర్హులు! వెంటనే సరి చేసుకోండి!

 

ఆ ఇద్దరు వైసీపీ నేతలకు షాక్ ఇచ్చిన జగన్! పార్టీ నుండి సస్పెన్షన్ వేటు..

 

 కృష్ణంరాజు, కొమ్మినేని వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్.. కఠిన చర్యలు తప్పవు!

 

 చంద్రబాబు కీలక ప్రకటన! తల్లికి వందనం ముహూర్తం ఫిక్స్!

 

ఆ నీచులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు.. ఒక్కొక్కరికి ఊచకోతే! మహిళలపై అనుచిత వ్యాఖ్యలు!

 

మహిళలను కించపరిస్తే సహించం - క్షమాపణలు చెప్పాలి.! లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్!

 

రైతులకు శుభవార్త! తక్కువ వడ్డీతో రూ.3 లక్షల లోన్!

 

ఏపీ ప్రజలకు అలర్ట్! సచివాలయాల్లో ఇక నుండి ఆ సేవలు బంద్!

 

సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!

 

ఏపీలో ఆ రైల్వే స్టేషన్‌కు మహర్దశ! రూ.850 కోట్లతో, ఎయిర్‌పోర్ట్ రేంజ్‌లో కొత్త లుక్!

 

ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!

 

 

నేడు (9/6) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #HarishRao #KaleshwaramProject #PCGhoshCommission #TelanganaPolitics #IrrigationScam #OpenCourtInquiry #PoliticalInvestigation #KaleshwaramCorruption #HarishRaoInquiry #TelanganaNews